Saturday, March 9, 2013

Krishnam Vande Jagadgurum review

Finished watching KVJ.

Watched it in Youtube. దరిద్రం కొద్ది colour settings చాలా తేడా గా ఉన్నాయి video లో. Regretted not watching in the theater because of this.

ఒక్కటే negative, upfront చెప్పేస్తున్నా. It seemed to me like a vortex of ideas. Krish చాలా things cover చేద్దాం అనుకున్నాడు. Amount of philosophy లో difference కనిపించింది Vedam కీ, KVJ కీ. Definitely KVJ లో ఎక్కువ అయింది. ఇంత పెద్ద భోజనం పెటేస్తే ఒక్క sitting లో ఎలా తింటాం, ఎంత బాగున్నా కానీ?

Nayanatara కి role ఇవ్వడం నాకు నచ్చింది - she carried it very nicely. She needs to do more roles that are high on script quality. అన్ని characters కీ equal amount of development ఇచ్చారు. Fights were good. Rana personality superb గా ఉంది. Human emotion లో inconsistencies ని చాలా బాగా capture చేశారు. Unfortunately theater లో చూడలేకపోయా. తప్పకుండా theater లో ఎక్కువ enjoy చేసేవాడ్ని.

Length తో కొద్దిగా issue అనిపించింది. అంటే, Vedam అప్పుడే అయిపోయిందా అనిపించింది. This movie made me feel the opposite. I felt myself forwarding and reversing the movie incessantly. అందుకు screenplay కొంత కారణం. I don't have a problem with non-linear screenplays but this seemed a little forced - especially Chakravarthy character development, personal problem నాది అనుకునే POV నుంచి public problem తనది అయిపోయే POV కి hero mentality shift అవడం, కొంచం forced గా అనిపించాయి ఎందుకో. Idantha multiple ideas ని ఒకే movie లో cram చేశాడనే feeling వల్ల కావొచ్చు. కానీ ఒక్కొక్కటి గా చూస్తే ideas లో clarity ఉంది. అంతకు మించిన గీతాసారం, వసుధైవ కుటంబకం అనే powerful undercurrent ఉంది.

Ending left nothing to be desired. Excellently closed loops.

Dialogues గురించి ఏమని చెప్పాలి? నిజంగా శ్రీశ్రీ కవిత చదువుతున్న feeling ఒచ్చింది. కొన్ని చోట్ల కళ్లు చెమర్చాయి. Tribals తో, police station లో journalist wife, daughter తో scenes అద్భుతం. సిరివెన్నెల సేతి సిరానే సారా. ఎంత మత్తెక్కించిందో! లొట్టలేసుకుంటూ చూశాను, విన్నాను.

తప్పకుండా DVD కొనుక్కుని collection లో భద్రపరచుకుంటాను.

No comments: